జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది
దయా గుణం

దయా గుణం

వెంకటాపురంలో ఒక అందమైన పాఠశాల వుంది. అక్కడ రావి, వేప, కానుగు చెట్లు, ఎన్నో రకాల పూలమొక్కలు ఉండేవి. మైదానం విశాలంగా ఉంటుంది. ఆ గ్రామానికి పక్కనే పెద్ద అడవుంది. పట్టణాభివృద్ధి పేరుతో చెట్లను నరికివేస్తుండడంతో అందులో ఉండే జంతువుల్ని అడవిని విడిచిపెట్టి పోయాయి. క…

Continue Reading
నా తోటలో

నా తోటలో

రంగనాథపురంలో ఉండే రఘుపతి, సరళ దంపతులకి హేమంత్ ఒక్కడే కొడుకు. చదివేది ఏడో తరగతి. పచ్చని ప్రకృతి, పరిసరాలను గమనించడం అతని అభిరుచి. చదువులో కూడా చురుకే. హేమంత్ అమ్మానాన్నలు విద్యావంతులు కావడంతో తనకి ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. రఘుపతి ప్రశాంత జీవనం ఇష్టం. అందుక…

Continue Reading

పూర్వం దోమలు, ఈగలు మనుషులు జీవించే ప్రాంతాల్లో ఉండేవి కావు. అడవుల్లో జంతువులు, పక్షులతోపాటు జీవించేవి. అడవికి రాజైన సింహం అందరిని చక్కగా చూసుకొనేది. రాజు గారి ఆస్థానంలో నక్క మంత్రి, ఏనుగు సేనాధిపతి, ఎలుగుబంటి న్యాయాధిపతి, నెమలి నాట్య కళాకారిణి, కోయిల సంగీత వి…

Continue Reading
వ్యామోహం

వ్యామోహం

పాండు రంగాపురంలో రంగయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. చిల్లర కొట్టు వ్యాపారం ఉండేది. న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ అతిధి, అభాగ్యగులను ఆదరిస్తూ భగవంతుడి యందు భక్తి కల్గివుండేవాడు.  ఒకనాడు ఆయన ఇంటికి ఒక యోగి వచ్చాడు. వచ్చిన అతిథి…

Continue Reading
నిజం - బలం

నిజం - బలం

అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముని పిలిచి, "జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని ప్రణామం చెయ్యి" అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి, తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము.  ఒకరోజు రామ…

Continue Reading
అందం - ఆనందం

అందం - ఆనందం

ఒక ఊరిలో కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో రెండు నాగళ్లు చేశాడు. మొదటి నాగలి "నన్ను ఎవరికైనా అమ్మివేయి. పొలం దున్ని పంట సాగుకు ఉపయోగపడుతాను" అంది. రెండో నాగలి మాత్రం "నన్ను ఎవరికీ అమ్మవద్దు. నీ దగ్గరే వుంటాను, నేను పనిచేయలేను&qu…

Continue Reading

అనగనగా ఒక అడవి, ఆ అడవిలో నాలుగు ఆవులు కలిసి మెలిసి ఉండేవి. అడవి దగ్గరున్న గ్రామానికి వెళ్లినా కలిసి వెళ్లి వస్తుండేవి. మేతకి వెళ్లినా, నీళ్లకోసం ఏటికి వెళ్లినా కలిసే వెళుతుండేవి. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడిపేవి. కొన్నాళ్ళకు అవి ఉన్న ప్రాంతానికి …

Continue Reading
రామయ్య ఆవు

రామయ్య ఆవు

రామయ్య దగ్గర ఒక ఆవు ఉండేది. అది దండిగా పాలు ఇచ్చేది. ఆవును ఎంతో జాగ్రతగా శ్రద్ధతో మేత, కుడితి పెట్టి చూసుకునేవాడు. అంతేకాక ఆవును దైవస్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి, పసుపు కుంకుమలతో పూజ చేసి, హారతి ఇచ్చేవాడు. ఇలా ఉండగా ఆవు కొన్నాళ్ళకు ద…

Continue Reading
ముసలి ఎద్దు

ముసలి ఎద్దు

వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి, బండి లాగి వెంకయ్యకు ఏంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిది అయిపోయింది.  వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా వున్న, వేరొక ఎదునుకొని తెచ్చుకున్నాడు. అప్పటి నుండి కొత్…

Continue Reading

తెనాలి రామలింగడు రాజ మందిరానికి వెళుతుండగా... మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్లెంలో తియ్యటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడిపండ్లు ఒక ఉత్తరం అందులో ఉంచి తీసుకొని వెళుతున్నాడు.  ఆ మామిడిపండ్లు చూసేందుకు చాలా బాగున్నాయి, దానితో రామలింగడికి వాటిని తినాలనిపించింది…

Continue Reading
పిచ్చుక - కాకి

పిచ్చుక - కాకి

ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒకరాత్రి కుండపోతగా వర్షం కురవడం మొదలైంది. బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది. పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగయి. పిచ్చుక తన పిల్లలను తీసుకొని కాకి ఇ…

Continue Reading
దొంగ ఎవరు?

దొంగ ఎవరు?

ఒక ఊళ్ళో ఓ ముసలి రైతు ఉండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. ఓసారి రైతుకు తీవ్రంగా జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదన్నారు. ఓరోజు నలుగురు కొడుకుల్ని దగ్గరకి రమ్మని పిలిచాడు రైతు.  "నేను ఇంక ఎక్కువ కాలం బతకను. నా జీవితాంతం చెమటోడ్చి కొంత సొమ…

Continue Reading

శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు, ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది, తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు.  ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి దాన్ని నాకు ఇచ్చేయి…

Continue Reading
గురువు - విద్య

గురువు - విద్య

గురుర్బ్రంహ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షత్ పరంబ్రహ్మ త స్మై శ్రీ గురవే నమః శిష్యునకు గురువే, బ్రహ్మ - విష్ణువు - మహేశ్వరుడు. త్రిమూర్తి స్వరూపమే కాదు; పరబ్రహ్మ కూడా ఆ గురువే, అట్టి గురుదేవులకు నమస్కారం. మన పవిత్ర భారతదేశములో, విద్యా దానాంచేసే గ…

Continue Reading
హితవు

హితవు

ఒక అడవికి కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో  అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒక రోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి.  వాటిని నీటిగా …

Continue Reading
గొప్ప త్యాగం

గొప్ప త్యాగం

శివానంద అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి "ఓయీ మానవుడా! నేను మిక్కిలి ఆకలిగొని  ఉన్నాను. నిన్ను తినేస్తాను" అన్నాడు. శివానంద చేతులు జోడించి " రక్షసొత్తమా! నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ…

Continue Reading
ఔన్నత్యం

ఔన్నత్యం

ఒకసారి కబీర్ ఇంటికి రాత్రి సమయంలో ఒక బాటసారి వచ్చాడు. కబీర్ అతనికి   భోజనం పెట్టి, రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళమని చెప్పి   పడుకోడానికి ఖరీదైన కంబళ్లు ఇచ్చాడు.  కంబళ్ళపై   పడుకున్న బాటసారికి, వాటిని తనతో తీసుకొని వెళ్లాలని ఆలోచన రావడంతో,  అర్ధరాత్…

Continue Reading
ఫలితాలు కనుగొనబడలేదు